హైదరాబాద్ నగరంలో ఓ వైపు రంజాన్ సందడి.. మరో వైపు బోనాల హడావిడి కనిపిస్తోంది. దాంతో మహిళలు షాపింగ్ లతో బిజీగాఅయ్యిపోయారు....

ఏదో ఒ క ప్రాంతానికి చెందిన పండుగలకు అంత ఎఫెక్ట్ కనిపించక పోవచ్చేమోగాని, జాతీయ పండుగలకు మంచి కిక్ ఉంటుంది. అందుకే అదిరింది ఈరోజు రంగుల భారతీయం..

తరతమ భేదాలు మరిచి అందరూ పాలుపంచుకునే వేడుకలు ఉన్నాయంటే అది హోలీయే. మహాభారత కథా నాయకుడు శ్రీకృష్ణుడు నడయాడిన బృందావనంలో హోలీ వేడుకలు ప్రారంభమయ్యాయి.

ఆన్ లైన్ లో ఆవు పేడ పిడకలు

పిడకలు ఒకప్పుడు పల్లె సంస్కృతికి నిదర్శనాలు. కానీ ఇప్పుడు ఆన్ లైన్ వ్యాపార సంస్థలకు కాసులు కురిపించే కల్పవృక్షాలు.