దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...

 

ఈ ఉదయం కుటుంబసభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఇటీవల తన కుమార్తె వివాహం జరిగిన సందర్భంగా స్వామివారి ఆశీస్సుల కోసం వచ్చామని కేంద్రమంత్రి సుజనా చౌదరి తెలిపారు. 

 

 

తిరుమల శ్రీవారిని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఈ ఉదయం దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధనకు త్వరలో విశాఖ సాగర తీరాన 'ప్రత్యేక హోదా ఉద్యమ కెరటం' పేరుతో కార్యక్రమం చేయనున్నట్లు ఆయన తెలిపారు.

 

 

పవిత్ర పెన్నానదీ తీరాన వెలసిన తల్పగిరి రంగనాధుని బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నెల్లూరు నగరంలోని రంగనాయకుల పేటలో ఉండే దేవాలయంలో ఇవాళ గరుడ సేవ నిర్వహించారు. దేవస్థానం చైర్మన్ మంచికంటి సుధాకర్ రావు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ బ్రహ్మోత్సవాలకు భక్తుల అధిక సంఖ్యలో హాజరయ్యారు. 

 

 

ఈ ఉదయం విఐపి విరామ సమయంలో ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు తెలిపారు.