ఆన్ లైన్ లో ఆవు పేడ పిడకలు

పిడకలు ఒకప్పుడు పల్లె సంస్కృతికి నిదర్శనాలు. కానీ ఇప్పుడు ఆన్ లైన్ వ్యాపార సంస్థలకు కాసులు కురిపించే కల్పవృక్షాలు.

తిరుమల వెంకన్నకి కొరతగా ఉన్న శ్రీగంధ వనాన్ని తిరుమలలోనే పెంచాలని నిర్ణయించింది టీటీడీ. ఒవైపు గ్లోబల్ వార్మింగ్ మరో వైపు స్మగ్లర్ల వల్ల ఇప్పటికే అంతరించిపోతున్న శ్రీగంధ మొక్కలను పెంచడం ద్వారా శ్రీగంధ కొరత లేకుండా చేసుకోవాలని టీటీడీ భావిస్తుంది. ఇప్పటికే 12ఎకరాల్లో పంచుతున్న శ్రీగంధ వన్నాన్ని మరో 88 హెక్టార్లలో పెంచనుంది టీటీడీ.

 

 

 

తిరుమల శ్రీవారికి వార్షిక తెప్పోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. తెప్పను తిరుమల తిరుపతి దేవస్థానం కనువిందుగా విద్యుద్దీపాలతో అలంకరించింది.

వేసవి రద్దీని ఎదుర్కోవడానికి టీటీడీ సిద్దమవుతుంది. మార్చి నెల ప్రారంభంతో పాటు మరి కొన్ని రోజుల్లో విద్యాసంస్ధలకి సెలవులు ప్రకటించే అవకాశం ఉండటంతో రద్దీ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది తిరుమలలో ఎండలు ఎక్కువగా ఉండే అవకాశం ఉండవచ్చని ఇప్పటికే వాతావరణ శాఖ అధికార్లు హెచ్చరికల నేపద్యంలో, టీటీడీ అధికార్లు ఆ దిశగా చర్యలు ప్రారంభించారు.

మహా శివరాత్రి సందర్భంగా హైదరాబాద్ లోని బ్రహ్మాకుమారీ క్షేత్రాలు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేశాయి. గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీల ప్రధాన శాఖ శాంతి సరోవర్ తో పాటు జంటనగరాల పరిధిలోని అన్ని బ్రహ్మకుమారీ శాఖలలో ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. బంజారాహిల్స్ లోని నందినగర్ లో ఉన్న బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో జ్యోతిర్లింగాల దర్శనాన్ని భక్తులకు ఏర్పాటుచేశారు.