కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న పదార్థాలు ఆరోగ్యానికి మేలు

చిరు ధాన్యాలు, కూరగాయలు, చిలకడదుంపలు ఇలా కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల దీర్ఘకాల...

హెల్త్ టిప్స్రో: జా లిప్స్...

హెల్త్ టిప్స్రో: జా లిప్స్...

సొసైటీలో చర్మ సౌందర్యం ఎంతో ప్రాముఖ్యమైంది. స్టేటస్ మైంటైన్ చెయ్యలలనుకునే వారికి స్కిన్క్ విషయంలో అత్యంత శ్రద్...

పేదయువతి తనకున్న పరిమితుల్లో తన సహాజ సౌందర్యాన్ని ఇనుమడింపజేసుకోడానికి ప్రయత్నస్తుంది. ఇక శ్రీమంతులలైతే అందంకోసమని రకరకాల కాస్మిటెక్స్ ఉపయోగిస్తూ, లేటెస్ట్ ఫ్యాషన్స్ ఏమిటో తెలుసుకుంటూ వాటిని ఎప్పటికప్పుడు అనుసరిస్తూ, దుస్తులు, ఆభరణాలు, అలంకరణ సామగ్రి వంటి వాటికి బోలెడంత డబ్బు ఖర్చు చేస్తుంటారు. ఈ తరహా వనితల్లో రెండురకాల వాళ్లు ఉంటారు. ఒక వర్గం వారు తాము అందంగానే ఉన్నా ఇంకా అందంగా కనిపించాలని భావిస్తుంటారు.